Logo
Download our app
ఇంటి ప‌ట్టా పోయింది దొరికితే చెప్పండి
NEWS   Feb 05,2025 02:26 pm
వ‌డ్డాది నుంచి రాజాంకు వ‌స్తుండ‌గా త‌న ఇంటికి సంబంధించిన ప‌ట్టా (ఎల్పీసీ) రోడ్డు మార్గంలో ప‌డి పోయింద‌ని బాధితుడు తెలిపాడు. ర‌హ‌దారికి ఇరు వైపులా ప‌రిశీలించినా దొర‌క‌లేద‌ని పేర్కొన్నాడు. త‌న ఇంటి ప‌ట్టాను పూర్వ‌పు త‌హ‌సిల్దార్ డి. అరుణ చంద్ర మంజూరు చేశార‌ని వెల్ల‌డించారు. గ‌త మూడు రోజుల నుండి గ్రామాల్లో వాక‌బు చేసినా దొర‌క‌లేద‌ని, ఎవ‌రికైనా ల‌భిస్తే 9959459879 ఫోన్ నెంబ‌ర్ కు చేయాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source