Logo
Download our app
వైసీపీ నేత‌ల‌తో జ‌గ‌న్ స‌మావేశం
NEWS   Feb 04,2025 12:24 pm
తాడేప‌ల్లిగూడెంలో వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ సీనియ‌ర్ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించారు. ప్ర‌ధాన అంశాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, జ‌నం నుంచి వ్య‌తిరేక‌త మొద‌లైంద‌న్నారు. బొత్స స‌త్య నారాయ‌ణ‌, స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి, మేరుగు నాగార్జున‌, జోగి ర‌మేష్ , కోన ర‌ఘుప‌తి, ప్ర‌సాద రాజు, ఉమా బాల హాజ‌ర‌య్యారు,
⚠️ You are not allowed to copy content or view source