Logo
Download our app
రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై పీఎం ధ‌న్య‌వాదాలు
NEWS   Feb 04,2025 12:24 pm
పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ధ‌న్య‌వాదాలు తెలిపారు ప్ర‌ధాని మోడీ. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం భార‌త్ సంక‌ల్పాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని చెప్పారు. లోక్ స‌భ‌లో 14 సార్లు మాట్లాడే అవ‌కాశం ఇచ్చినందుకు దేశ ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉన్నాన‌ని అన్నారు పీఎం.
⚠️ You are not allowed to copy content or view source