సమస్యలపై పోరాటం సర్కార్ పై యుద్దం
NEWS Feb 04,2025 04:49 am
మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి సర్కార్ విఫలమైందన్నారు. పాలన గాడి తప్పిందని, ఎంత సేపు తమను విమర్శించడం తప్ప చేస్తున్నది ఏమీ లేదన్నారు. తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకే బాబు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజల తరపున పోరాడుతామని, సర్కార్ పై యుద్దం చేస్తామని ప్రకటించారు.