Logo
Download our app
24 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు
NEWS   Feb 04,2025 03:23 am
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 3 వారాల‌కు పైగా స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఈ మేర‌కు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌లు జ‌రిగేలా స‌భ్యులు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు సంబంధించి 6న కేబినెట్ మీటింగ్ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ప‌ని దినాలు, బ‌డ్జెట్ తేదీలు ఖ‌రారు చేయ‌నున్నారు.
⚠️ You are not allowed to copy content or view source