Logo
Download our app
77 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం
NEWS   Feb 04,2025 03:02 am
అనకాపల్లి జిల్లా అర్ల పంచాయతీ లోని నీలబంద గ్రామంలో 3 కుటుంబాలు, 26 మంది ఉంటున్నారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి కారణంగా ఈ గ్రామంలో స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం రావడం, మొదటి లైట్ వెలగడంతో గ్రామ ప్రజలు ఆనందంతో, థింసా నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source