Logo
Download our app
‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా
NEWS   Feb 03,2025 04:40 pm
విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
⚠️ You are not allowed to copy content or view source