Logo
Download our app
ఎమ్మెల్యేల వాయిస్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి
NEWS   Feb 03,2025 01:55 pm
11 మంది ఎమ్మెల్యేలు భేటీ కావ‌డంపై తాను మాట్లాడ లేనన‌ని అన్నారు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి. కొన్ని విష‌యాలు ఇప్పుడేమీ చెప్ప‌లేన‌ని, స‌మ‌యం..సంద‌ర్బం వ‌చ్చిన‌ప్పుడు చెపుతాన‌న్నారు. రాహుల్ గాంధీ చెప్ప‌డంతో అంత‌ర్గ‌త విష‌యాల గురించి మాట్లాడ‌డం లేద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల‌కు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంద‌న్నారు. ఎమ్మెల్యేల వాయిస్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source