Logo
Download our app
మాథ్స్ గ్రేడ్ 3 విజేతగా పూర్ణిరెడ్డి
NEWS   Feb 03,2025 10:22 am
కూకట్‌పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అబాకర్ వేదిక్ మాథ్స్ పోటీలో పూర్ణి రెడ్డి ఏలేటి, ఒక్లయ్ స్కూల్ ఇంటర్నేషనల్, మెట్‌పల్లి గ్రేట్ త్రీ విజేతగా నిలిచింది. నేషనల్ లెవెల్ పోటీలకు అర్హత సాధించింది. అబాకర్ వేదిక్ మాథ్స్ నిర్వాహణ ద్వారా పిల్లల్లో గణితంపై పట్టు వస్తుందని ప్రిన్సిపల్ సుమలత తెలిపారు.అకాడమిక్ డైరెక్టర్ - రాకేష్ రెడ్డి ఏలేటి.అబకస్ టీచర్ అనుపమ, ఒక్లయ్ స్టాప్. అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source