Logo
Download our app
ఐటీలో సంచ‌ల‌నం ఏఐదే రాజ్యం
NEWS   Feb 03,2025 08:29 am
సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు టెక్నాల‌జీ రంగంపై. రోజు రోజుకు సాంకేతిక‌తంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని, ఏఐ రాక‌తో క‌ష్ట‌త‌ర‌మైన ప‌నుల‌న్నీ సుల‌భంగా మారి పోతున్నాయ‌ని అన్నారు. 20 ఏళ్ల కింద‌ట‌నే తాను ఐటీ ప్రాధాన్య‌త గుర్తించాన‌ని చెప్పారు. అందుకే హైద్రాబాద్ ను ఐటీకి కేరాఫ్ గా మార్చాన‌ని స్ప‌ష్టం చేశారు. ఐటీలో మాత్రం ప్ర‌స్తుతానికి ఏఐ రాజ్యమేలుతోంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source