Logo
Download our app
నాకు ఎవ‌రూ ఛాలెంజ్ కాదు
NEWS   Feb 03,2025 07:38 am
న‌టుడు బాల‌కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందూపురం మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని టీడీపీ కైవ‌సం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు రావ‌డం మ‌రింత క‌సి పెంచింద‌న్నారు. నాకు ఎవ‌రూ ఛాలెంజ్ కాద‌ని, నాకు నేనే ఛాలెంజ్ అంటూ స్ప‌ష్టం చేశారు. సినిమా, రాజ‌కీయాల‌ను స‌మానంగా చూస్తాన‌ని అన్నారు. త‌న‌ను ఆద‌రిస్తూ వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source