Logo
Download our app
ఎస్‌ఆర్‌లో ఉన్నత విద్యావకాశాలు
NEWS   Feb 03,2025 03:42 am
ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ద్వారా ఇంటర్మీడియెట్‌ తర్వాత ఎన్నో ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయని, వాటిని నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌, ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ఏ వరదారెడ్డి అన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ద్వారా అందిస్తున్న కోర్సులు, సౌకర్యాలు, ఉన్నత విద్య అవకాశాలను వివరించారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ గుర్తింపు కలిగి జాతీయ స్థాయిలో 98వ ర్యాంకు ఉన్న తెలంగాణలోనే ఏకై క యూనివర్సిటీ ఎస్‌ఆర్‌ అని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source