సీఐని సన్మానించిన మైనార్టీ యూత్ నాయకులు
NEWS Feb 02,2025 02:27 pm
గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇండియన్ పోలిస్ మెడల్ కు ఎంపికయ్యారు జగిత్యాల జిల్లా మెట్ పల్లి సర్కిల్ ఇన్స్ పెక్టర్ నిరంజన్ రెడ్డి. ఈ సందర్బంగా పట్టణానికి చెందిన మైనార్టీ యూత్ సభ్యులు ఘనంగా సీఐని సన్మానించారు. శాంతి భద్రతలను కాపాడడంలో కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన వృత్తి పరంగా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.