Logo
Download our app
తెలంగాణ జ‌నాభా 3,54,77,554
NEWS   Feb 02,2025 02:11 pm
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కుల గ‌ణ‌న స‌ర్వే వివ‌రాలు వెల్ల‌డించింది. రాష్ట్ర జ‌నాభా మొత్తం 3, 54, 77, 554 ఉంది. 1,12,15,134 కుటుంబాలు కాగా , ఎస్సీల జ‌నాభా 61,84,319 ఉండ‌గా 17.43 శాతంగా ఉంది. ఎస్టీల జ‌నాభా 37,05,929 ఉండ‌గా 10.45 శాతంగా ఉంది. బీసీల జ‌నాభా 1,64,09,179 ఉండ‌గా రాష్ట్ర జ‌నాభాలో 46.25 శాతంగా ఉంగా. ఓసీల జ‌నాభా 15.79 శాతం కాగా 10.8 ముస్లిం, బీసీల‌ను క‌లిపితే రాష్ట్రంలో 56.33 శాతంగా ఉండ‌నున్నారు.
⚠️ You are not allowed to copy content or view source