Logo
Download our app
ఆర్మూర్ మున్సిపల్ అవినీతిపై విచారణ
NEWS   Feb 02,2025 02:12 pm
ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి పనులపై విచారణ ప్రారంభమైంది. విచారణ చేపట్టాలని సీఎం కార్యాలయం నుంచి ఆర్మూర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ అంకిత్ కు ఆదేశాలు వచ్చాయి. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అక్రమంగా ఇంటి నెంబర్ల కేటాయింపు, చెత్త సేకరణకు కాలం చెల్లిన (బ్యాన్ అయిన) ఆటోల కొనుగోలు, ఇతర అవినీతి అక్రమాలపై అప్పటి ఆర్మూర్ బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ.నరసింహారెడ్డి సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source