Logo
Download our app
బౌద్ధ మహాసభ విజయవంతం
NEWS   Feb 02,2025 02:01 pm
మెట్పల్లి పట్టణంలో నవ యన్ బుద్ధిష్టి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బౌద్ధ మహాసభ విజ‌య‌వంతం అయ్యింది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ జిల్లాల భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు ఎస్సీ, ఎస్టీ, బీసీ అంబేద్క‌ర్ సంఘం స‌భ్యులు. బుద్దిస్ట్ స‌భ్యుల‌కు బౌద్ద స‌త్య బోధి, బౌద్దం గురించి తెలియా చేశారు. ఈ దేశంలో కులం, మ‌తం అనే భేదాలు లేకుండా స్త్రీల‌ను గౌరవించాల‌ని బోధించారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ఆచ‌రిస్తున్న బౌద్దం గురించి ప్ర‌తి ఒక్క‌రు తెలుసు కోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు బౌద్దిస్టులు.
⚠️ You are not allowed to copy content or view source