Logo
Download our app
హైనా...జనం హైరానా
NEWS   Feb 02,2025 11:58 am
ఆదిలాబాద్ దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే క్రూర జంతువు హైనా మావలా అడవుల్లో సీసీ కెమెరాల్లో ప్రత్యక్షమైంది. ఉమ్మడి జిల్లాలో మావల హరితవణంలోని సీసీ కెమెరాల్లో ఈ చిత్రం కనిపించింది. దాంతో జనం బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన హైనాలు తిరిగి మావలా హరిత వనంలో కనిపించడం సంతోషంగా ఉందన్నారు. ఇవి దట్టమైన అడవుల్లో మాత్రమే ఉంటాయని తెలిపారు. ఇవి పులులను, సింహాలను సైతం వేటాడి తింటాయని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source