భారత్ విజయం అనిత సంతోషం
NEWS Feb 02,2025 10:50 am
మలేషియా వేదికగా జరిగిన అండర్ -19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు సౌతాఫ్రికాను ఓడించి కైవసం చేసుకోవడం పట్ల అభినందనలు తెలిపారు మంత్రి వంగలపూడి అనిత. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష ఈ టోర్నీలో కీలక పాత్ర పోషించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మహిళల జట్టు మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. రెండోసారి వరల్డ్ కప్ గెల్చుకోవడం పట్ల ఆనందంగా ఉందన్నారు.