వరల్డ్ కప్ విక్టరీపై కవిత కంగ్రాట్స్
NEWS Feb 02,2025 10:25 am
మలేషియా వేదికగా జరిగిన అండర్ -19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు సౌతాఫ్రికాను ఓడించి కైవసం చేసుకోవడం పట్ల అభినందనలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష ఈ టోర్నీలో కీలక పాత్ర పోషించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మహిళల జట్టు మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. త్రిషకు మంచి భవిష్యత్తు ఉందన్నారు.