Logo
Download our app
టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
NEWS   Feb 02,2025 09:57 am
తిరుమలలోని బూందీపోటు, పరకామణి భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా పరకామణి భవనాన్ని పరిశీలించారు. ⁠నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. బూందీ తయారీ, నెయ్యి టిన్ లు, పిండి మిక్సింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయంలోకి తరలించే విధానాన్ని పరిశీలించారు. విధి నిర్వహణలో భక్తి భావంతో ఉండాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source