Logo
Download our app
బసవేశ్వర విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ‌
NEWS   Feb 02,2025 09:35 am
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో బసవేశ్వర విగ్రహ ఏర్పాటుకు ఆగ్రో ఇండస్ట్రీస్​ కార్పొరేషన్​ ఛైర్మన్ ​కాసుల బాలరాజ్​ ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, ఖలేఖ్, ఎజాస్, నార్ల సురేష్, హన్మాండ్లు, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source