మెట్పల్లి సీఐకి జడ్జి ఘనంగా సన్మానం
NEWS Feb 02,2025 06:49 am
మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డిన సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు సన్మానించారు. ఇటీవల ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డును సీఐ నిరంజన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు.