Logo
Download our app
కబడ్డీ పోటీలకు పిట్లం క్రీడాకారులు ఎంపిక
NEWS   Feb 01,2025 10:43 am
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లయోలా హైస్కూల్​లో రాష్ట్రస్థాయి సీనియర్​ కబడ్డీ పోటీలకు ఎంపికలు శనివారం నిర్వహించారు. క్రీడాకారులు రవికుమార్​, హెచ్​.వంశీ, నాగ శ్రీను, పవన్​ పోటీలకు ఎంపికయ్యారు. ఆదిలాబాద్​లో ఈనెల 4 నుంచి 7 తేదీ వరకు పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను మండల పీఈటీలు, గ్రామస్థులు అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source