Logo
Download our app
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
NEWS   Feb 01,2025 10:39 am
మెట్‌పల్లి డివిజన్ పెయింటర్స్ అండ్ పిఓపి వర్కర్స్ యూనియన్ సభ్యుడు శ్రీరామ్ సాగర్ అనారోగ్యంతో చనిపోవడంతో సంఘం సభ్యుడు కావ‌డంతో సంఘం తరపున మృతుడి భార్యకు 15 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఏశమేని గణేష్, ఉపాధ్యక్షులు,జనగాం రమేష్, బిజనపెల్లి మనోహర్, ప్రధాన కార్యదర్శి చౌదరి శివ, కోశాధికారి మాతంగి శ్రావణ్, సహాయ కార్యదర్శి కాత వినయ్, డప్పు శ్రీను, రైటర్ అంకమల్ల మహేష్, మొండెద్దుల అనిల్, మారంపల్లి రాజశేఖర్, ఎరుబోతుల పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source