Logo
Download our app
విద్యార్థుల ఆహారం పరిశీలించిన‌ కమిషనర్
NEWS   Feb 01,2025 10:27 am
మేడిపల్లి విలేజ్ స్కూల్లో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ (బాయ్స్1) మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ ప‌రిశీలించారు. డైట్ మెనూ, వంటగది, స్టోర్ రూమ్స్, టాయిలెట్స్, బెడ్రూమ్స్, క్లాస్ రూమ్స్, స్టాఫ్ మెంటెనెన్స్ పరిశీలించారు. అన్నం, కూరలను పరిశీలించి, అనంతరం స్టూడెంట్స్ తో కలిపి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుపతి, ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్, అనిల్, జుబేర్ షకీల్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source