Logo
Download our app
BUDGET 2025-26: కీలకాంశాలు
NEWS   Feb 01,2025 08:51 am
▪️ ఆదాయ పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంపు ▪️ అద్దెలపై వార్షిక TDS పరిధి రూ.6 లక్షలు ▪️ స్టార్టప్స్‌ మొదలైననాటి నుంచి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు ▪️ 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు ▪️ బీమా రంగంలో FDI పరిధి 100శాతానికి పెంపు ▪️ పదేళ్లలో 100 స్థానిక ఎయిర్‌పోర్టుల నిర్మాణం ▪️ వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు ▪️ 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు ▪️ కిసాన్ క్రెడిట్ కార్డు రుణం రూ.5 లక్షలకు పెంపు
⚠️ You are not allowed to copy content or view source