Logo
Download our app
బోలోరో వ్యాన్ కారు ఢీ
NEWS   Feb 01,2025 08:10 am
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో బోలోరో వ్యాన్ కారు ఢీకొంది. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటా హుటిన బాధితుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు స్థానికులు.
⚠️ You are not allowed to copy content or view source