Logo
Download our app
తప్పిపోయిన బాలుడి అప్పగింత
NEWS   Jan 31,2025 07:01 pm
కామారెడ్డి :ఎల్లారెడ్డి పట్టణంలో పెట్రోల్ బంక్ వద్ద దొరికిన బాలుడిని పోలీసులు తల్లి ఒడికి చేర్చారు. రోడ్డుపై ఒంటరిగా ఉన్న బాలుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ మహేష్ సోషల్ మీడియా, స్థానికల సహకారంతో బాలుడి కుటుంబ సభ్యులను గుర్తించారు. వారిని పిలిపించి బాలుడుని అప్పగించారు. l
⚠️ You are not allowed to copy content or view source