Logo
Download our app
మల్లాపూర్ లో చిత్తూర్ వాసుల సర్కస్
NEWS   Jan 31,2025 06:57 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చిత్తూర్ జిల్లా వాసులు సర్కస్ నిర్వహించారు. ఈ సర్కస్ లో సైకిల్ పై వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. పొట్టకూటి కోసం గ్రామాల్లో చేసే ఈ సర్కస్ ను ఆదరిస్తూ గ్రామ ప్రజలు వారికి తోచిన విధంగా కానుకలు సమర్పించారు. ఈ సర్కస్ లో గ్రామ ప్రజలు, పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source