Logo
Download our app
వివాహ మహోత్సవంలో కూటమి నాయకులు
NEWS   Jan 31,2025 05:41 pm
బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామంలో జరిగిన మరిసా వారి వివాహ మహోత్సవంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, బుచ్చయ్యపేట మండలం విశాఖడైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షులు గోకివాడ కోటేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి వియ్యపు అప్పారావు, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు దేవర అప్పారావు, కొండపాలం సర్పంచ్ ముచ్చకర్ల వెంకటస్వామి నాయుడు, టీడీపీ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source