Logo
Download our app
చికిత్స కోసం ఎమ్మెల్యే స‌హ‌కారం
NEWS   Jan 31,2025 05:08 pm
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియా 12వ వార్డుకు చెందిన ఉబేద్ అనే వ్యక్తి నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడని 12వ వార్డు నాయకులు నెల్లి రమేష్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిమ్స్ హాస్పిటల్ డాక్టర్‌లతో మాట్లాడి ఉబేద్ చికిత్స నిమిత్తం 2 లక్షల 50 వేల రూపాయిల చెక్కును మంజూరు ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేయించారు. చెక్కును బాధితులకు అందచేశారు.
⚠️ You are not allowed to copy content or view source