Logo
Download our app
రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు
NEWS   Jan 31,2025 05:02 pm
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘ‌నంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా వచ్చిన RDO మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు నివారించాలని కోరారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ప్రతి డ్రైవర్ విధి నిర్వహణలో భాగంగా బాధ్యతగా డ్యూటీ చేస్తూ మన డిపోను జీరో పర్సెంట్ యాక్సిడెంట్ ఫ్రీ డిపోగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో STI ప్రమీల, AMF IRK.REDDY, సూపరిండెంట్ పవన్, SDI శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source