సీఐ నిరంజన్ రెడ్డికి డీజీపీ జితేందర్ అభినందనలు
NEWS Jan 31,2025 05:10 pm
ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికైన మెట్‌పల్లి సీఐ నిరంజన్ రెడ్డిని డీజీపీ జితేందర్ అభినందించారు. విధుల్లో చూపిన అంకితభావం, సమర్థతకు తగిన గుర్తింపు దక్కిందని, భవిష్యత్తులోనూ ఇలాగే నడుచు కోవాలని సూచిస్తూ డీజీపీ ఆయనకు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.