Logo
Download our app
కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు
NEWS   Jan 31,2025 12:10 pm
కోరుట్ల నియోజకవర్గంలో పలు గ్రామాల రోడ్ల అభివృద్ధికి రూ.5.60 కోట్లు మంజూరు అయినట్లు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి కోసం గతంలో మంత్రి సీతక్కను కలిసినట్లు, సానుకూలంగా స్పందించి రోడ్ల నిర్మాణనికి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source