Logo
Download our app
జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
NEWS   Jan 31,2025 12:09 pm
జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా పలు వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పలు రిజిస్టర్లను, స్టోర్ రూమ్ను పరిశీలించారు. సెప్టిక్ ట్యాంక్, పెయింటింగ్ పనులు, టాయిలెట్, డ్రైనేజీ, వాటర్ ప్లాంట్ పనుల పురోగతిని పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయనతో పలువురు అధికారులున్నారు.
⚠️ You are not allowed to copy content or view source