Logo
Download our app
ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు
NEWS   Jan 31,2025 05:49 am
మల్లాపూర్ మండలం వేంపల్లి లో గద్దర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అచ్చ శ్రీను ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహం వద్ద గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జలపతి రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పోతు శేఖర్, పీషర్మెన్ మండల అధ్యక్షుడు రొడ్డ రాజు, సంద కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source