40 వేలు ఆర్థిక సహాయం కలధార పబ్లిక్ స్కూల్
NEWS Jan 30,2025 05:51 pm
ఐదేళ్ల లకవత్ నిత్యశ్రీ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి. కలధర పబ్లిక్ పాఠశాల చైర్మన్ గడ్డం భూమ రెడ్డి, డైరెక్టర్ దివాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ కమలాకర్ యజమాన్యం తన వంతు సహాయంగా 40,000 ఆర్థిక సాయం చేశారు. చింతకుంట రాజారామ్ తండా గ్రామానికి చెందిన లకావత్ నిత్యశ్రీ పేద కుటుంబం. తల్లితండ్రులు కూలి పని చేస్తున్నారు. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.