Logo
Download our app
జాతిపిత గాంధీకి నివాళులు
NEWS   Jan 30,2025 10:45 am
మెట్ప‌ల్లిలో గాంధీ వ‌ర్దంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఆధ్వ‌ర్యంలో. మ‌హాత్ముడు చేసిన బ‌లిదానం వ‌ల్ల‌నే దేశానికి స్వేచ్చ ల‌భించింద‌న్నారు. ఈ కార్యక్రమం లో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందె మారుతీ ,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, కోరుట్ల నియోజకవర్గ NSUI వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్, తోగిటి నాగరాజు, రాకేష్, అన్వర్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source