Logo
Download our app
అమ్మ‌మ్మ పాడె మోసిన రానా
NEWS   Jan 30,2025 07:53 am
తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి భార్య రాజేశ్వరి మృతి చెందారు. ఆమె అమ్మ‌మ్మ అవుతుంది ప్ర‌ముఖ న‌టుడు రానా ద‌గ్గుబాటికి. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు న‌టుడితో పాటు ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్. రాజేశ్వ‌రి దేవి రానాకు అమ్మ‌మ్మ కాగా సురేష్ కు ఆమెకు అల్లుడు అవుతారు. అమ్మ‌మ్మ పాడెను మోయ‌డ‌మే కాకుండా ఆమెతో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source