Logo
Download our app
భీమేశ్వర స్వయం ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
NEWS   Jan 30,2025 07:04 am
మాఘ అమావాస్య సందర్బంగా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామలో గల శ్రీ భీమేశ్వర స్వయంభూ లింగ దివ్య క్షేతలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ అమావాస్య మహా జాతరలో పాల్గొని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులతో కలిసి తీర్థ ప్రసాదలు స్వీకరించి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు
⚠️ You are not allowed to copy content or view source