Logo
Download our app
కలెక్టర్‌కు కోరుకొండ చందర్ వినతిపత్రం
NEWS   Jan 29,2025 02:11 pm
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ స్టేజ్ 2లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, విద్యా వైద్యం అందించాలని కలెక్టర్‌కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ విన‌తి ప‌త్రం అందించారు.
⚠️ You are not allowed to copy content or view source