Logo
Download our app
సీఐని సన్మానించిన సెల్ పాయింట్ యూనియన్
NEWS   Jan 29,2025 10:38 am
మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఇండియన్ పోలీస్ మెడల్ ఎంపికైన సందర్భంగా ఈరోజు మెట్పల్లి పోలీస్ స్టేషన్ లోని వారి ఆఫీసులో సెల్ పాయింట్ యూనియన్ వారు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాల్క రాకేష్ , గౌరవాధ్యక్షులు సంకు ఆనంద్. మొహమాద్ వసీం. కట్కo జగదీష్.ఎలే శివ.కోట కిరణ్. అజీమ్. మహేష్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source