Logo
Download our app
డ్రైవర్లు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి
NEWS   Jan 29,2025 10:39 am
డ్రైవర్లు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. మెట్పల్లి పట్టణంలో బుధవారం డ్రైవర్లకు, క్లీనరు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. పాఠశాలల వాహనాలు కండిషన్లో ఉంచుకోవాలని, క్లీనర్లు డ్రైవర్లు పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా చూడాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source