బండి సంజయ్ ఖబర్దార్
NEWS Jan 29,2025 09:19 am
ఇందిరమ్మపై, గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుట్ల నియోజకవర్గ NSUI వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్ అన్నారు. లేని యడల రాష్టంలో నీవు తిరుగలేవు అని హెచ్చరిస్తున్నాం. బండి సంజయ్ నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని అన్నారు మెట్ పల్లి పట్టణ NSUI వైస్ ప్రెసిడెంట్ సమీర్ సర్కార్, జీదుల శ్రీలోక్, దీపక్.