Logo
Download our app
మీ సేవ కేంద్రాలను తనిఖీ చేసిన తహసిల్దార్
NEWS   Jan 29,2025 06:30 am
రాయచోటి లోని పలు మీ సేవా కేంద్రాలలో ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత ధరల కంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో మాసాపేట మీ సేవ కేంద్రం, పట్టణంలోని పలు మీ సేవ కేంద్రాలలో బుధవారం తహసిల్దార్ పుల్లారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source