Logo
Download our app
ఘ‌నంగా ఆంజనేయ స్వామి తీర్థం
NEWS   Jan 28,2025 06:00 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం తైపురం గ్రామ ఆంజనేయ స్వామి తీర్థం ఘ‌నంగా జ‌రిగింది. ఉదయం స్వామి వారికి భారీ గజమాల‌ను వేశారు. గ్రామంలో అన్నదానం నిర్వ‌హించారు. ఎడ్ల పందాలుతో పాటు డాన్స్ మస్తీ డాన్స్ జ‌రిగాయి. వేడుక‌ల్లో బుచ్చియ్యపేట ప్రెస్ టీంతో పాటు ఏఆన్ఆర్ హెల్పింగ్ ఫౌండేషన్ అధినేత ఆకుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source