Logo
Download our app
ఎకో టూరిజం స్పాట్ గా వికారాబాద్
NEWS   Jan 28,2025 09:13 am
సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వికారాబాద్ ను ఎకో టూరిజం స్పాట్ గా చేస్తామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రానికి కావల్సింది టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్రంలో పూర్తిగా ప‌ర్యాట‌క రంగం నిర్ల‌క్ష్యానికి లోనైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం కొలువు తీరాక టూరిజంపై ఫోక‌స్ పెట్టామ‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా త‌న సంపాద‌న‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు మెగాస్టార్ చిరంజీవి. త‌న సంపాద‌న త‌గ్గి పోయింద‌ని వాపోయారు.
⚠️ You are not allowed to copy content or view source