Logo
Download our app
కేసీఆర్ సోదరి చీటీ సకాలమ్మకు నివాళులు
NEWS   Jan 28,2025 05:54 pm
చీటీ నరసింహారావు, ఉమేష్ రావు లను పరామర్శించిన ఎల్లారెడ్డిపేట మండల యువజన నాయకులు చీటి నర్సింగరావు, ఉమేష్ రావుల తల్లి చీటి సకలమ్మ (మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సోదరి) ఇటీవల మరణించిగా వారి కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డిపేట మండల యువజన నాయకులు గుర్రాల రాజిరెడ్డి, సింగారం దేవరాజు, సింగారం మధు, కోర్రి అనిల్, ములిగే ప్రమోద్, గణగోని బంటీ వారి స్వగృహంలో పరామర్శించి చీటీ సకాలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
⚠️ You are not allowed to copy content or view source