Logo
Download our app
మున్సిపల్ స్పెషలాఫీసర్ గా గౌతమ్ రెడ్డి
NEWS   Jan 28,2025 04:48 am
కోరుట్ల మున్సిపల్ ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ B. తిరుపతి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source