Logo
Download our app
దుద్దిల్ల వేణుగోపాల్ రావు జ్ఞాపకార్ధం ఫ్లడ్ లైట్స్ పంపిణీ
NEWS   Jan 27,2025 05:37 pm
తాండూర్ మండలం అచలాపూర్ నివాసులు దుద్దిల్ల వేణుగోపాల్ రావు జ్ఞాపకార్ధం మండల కేంద్రంలోని మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్ లో తాండూర్ సీఐ కుమార్ స్వామి చేతుల మీదుగా క్రీడాకారులకు 6ఫ్లడ్ లైట్లు అందజేసిన దుద్దిల్ల విష్ణు వర్ధన్ క్రీడాకారులకు సహాయం అందిస్తున్న విష్ణు వర్ధన్ ను సీఐ కుమారస్వామి అభినందించారు క్రీడాకారులు తమకు సహకరిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ అభినవ సంతోష్ కుమార్ యువ నాయకులు నవీన్ క్రీడాకారులుపాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source